స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
సాధారణంగా స్కిప్పింగ్ ఎలా ఆడతారు..? ఇదేం ప్రశ్న అనుకోకండి.. ఓ తాడు తీసుకొని నేలపై నిల్చొని ఎగురుతూ తాడులోంచి దూకుతారు. ఇది అందరికీ తెలిసిందే.. అదే సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ ఆడటం ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే.. సైకిల్ తొక్కుతూ స్కిప్పింగే..! తాజాగా ఓ యువతి సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్..
సాధారణంగా స్కిప్పింగ్ ఎలా ఆడతారు..? ఇదేం ప్రశ్న అనుకోకండి.. ఓ తాడు తీసుకొని నేలపై నిల్చొని ఎగురుతూ తాడులోంచి దూకుతారు. ఇది అందరికీ తెలిసిందే.. అదే సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ ఆడటం ఎప్పుడైనా చూశారా? మీరు విన్నది నిజమే.. సైకిల్ తొక్కుతూ స్కిప్పింగే..! తాజాగా ఓ యువతి సైకిల్ తొక్కుతూ స్కిప్పింగ్ ఆడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్.. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రమాదం తప్పదంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియోలో ఓ యువతి సంప్రదాయమైన వస్త్రాలు ధరించి ఉంది. ఆమె సైకిల్ పై రయ్..య్..మంటూ దూసుకెళ్తోంది. అదే సమయంలో ఓ పెద్ద తాడుపట్టుకొని సైకిల్ తొక్కుతూనే స్కిప్పింగ్ ఆడుతోంది. ఆమె సైకిల్ ను బ్యాలెన్స్ చేస్తూ స్కిప్పింగ్ ఆడుతున్న విధానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆమె ట్యాలెంట్‌కి ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ఇలాంటి సాహసాలు చేయడం అంత మంచిదికాదంటూ హితవు పలుకుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్‌పాత్‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!
70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు