ఫుట్‌పాత్‌పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
ఇంటినుంచి బయటకు వెళ్లామంటే తిరిగి క్షేమంగా చేరేవరకూ గ్యారంటీ లేదు. మితిమీరిన వేగం, మద్యం మత్తుతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు ఎంతగా హెచ్చరించినా, ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కొందరు చెవికెక్కించుకోరు. ప్రస్తుత కాలంలో రహదారి పక్కన ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా, ప్రాణాలకు నో గ్యారంటీ అనే విధంగా నేరాలు నమోదవుతున్నాయి. తాజాగా కర్నాటక మంగుళూరులోఅలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇంటినుంచి బయటకు వెళ్లామంటే తిరిగి క్షేమంగా చేరేవరకూ గ్యారంటీ లేదు. మితిమీరిన వేగం, మద్యం మత్తుతో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. పోలీసులు ఎంతగా హెచ్చరించినా, ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా కొందరు చెవికెక్కించుకోరు. ప్రస్తుత కాలంలో రహదారి పక్కన ఫుట్ పాత్ పై నడిచి వెళుతున్నా, ప్రాణాలకు నో గ్యారంటీ అనే విధంగా నేరాలు నమోదవుతున్నాయి. తాజాగా కర్నాటక మంగుళూరులోఅలాంటి ఘటనే చోటుచేసుకుంది. మంగళూరు పట్టణంలో డివైడర్ తో కూడిన రోడ్డు పైన వచ్చి పోయే వాహనాలకు వేర్వేరు లేన్లు ఉన్నాయి. పక్కనే విశాలమైన ఫుట్ పాత్ కూడా ఉంది. అక్టోబరు 18న నలుగురు యువతులు ఆ ఫుట్‌పాత్‌పైన గ్రూపుగా నడిచి వెళుతున్నారు. ఆ సమయంలో వారి వెనుకగా వేగంగా ఓ కారు దూసుకొచ్చి వారిని ఢీకొట్టి వెళ్లిపోయింది. కారు ఢీకొన్న వేగానికి వారు ఎగిరి పడ్డారు. వారిని తొక్కుకుంటూ కారు ముందుకు వెళ్లి పోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!
70ఏళ్ల చరిత్రలో సరికొత్త అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
శంషాబాద్ ఎయిర్ పోర్టులో చరిత్రలో తొలిసారి
Singer Geetha Madhuri: గీతా మాధురితో విడాలకుల న్యూస్ !! నందు రియాక్షన్ !!
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

