పొలాలను వదిలి.. చెంగు చెంగున ఎగురుతూ చెరువుల్లోకి చేపలు
వర్షాకాలం మొదలైంది.. రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. వేసవిలో చెరువులు ఎండిపోవడంతో కొద్దిపాటి నీరు ఉంటే పొలాలు, కుంటలను ఆశ్రయించిన చేపలు ఇప్పుడు మళ్లీ చెరువుల్లోకి క్యూకడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తుండటంతో ఏపీలోని ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామ చెరువులకు పండుగ వాతావరణం నెలకొంది.
చుట్టుపక్కల చేల నుండి, చిన్న చిన్న గుంతల నుండి చేపలు పెద్ద సంఖ్యలో చెరువుల్లోకి వలస వస్తున్నాయి! ఈ చేపల వలస ఒక వింతైన దృశ్యం…ఎప్పుడూ బురదలోనో, చిన్న నీటి గుంటల్లోనో ఉండే ఈ చిన్ని చేపలు, వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి, ఇప్పుడు విశాలమైన చెరువులో స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఇది చూస్తుంటే…చిన్న చేపకు పెద్ద చెరువు దక్కినట్లుంది.. అని సామెత గుర్తుకు రాక మానదు. కొంతమంది గ్రామస్తులు దీన్ని ప్రకృతి సహజమైన ప్రక్రియగా భావిస్తుంటే, మరికొందరు మాత్రం సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మన ఊరి చేపలకు కూడా హాలిడే మూడ్ వచ్చింది… పొలాల్లో కష్టపడి అలసిపోయి, ఇప్పుడు రిలాక్స్ అవ్వడానికి చెరువుకు వెళ్తున్నాయి.. అంటూ ఆ చేపలను చూసి నవ్వుకుంటున్నారు. ఏదేమైనా, ఈ చేపలు వరుసగా చెరువుల్లోకి వలస వెళ్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. వర్షపు నీటితో నిండిన చెరువులు, వాటిలో స్వేచ్ఛగా తిరుగుతున్న చేపలు ఈ దృశ్యం నిజంగా కనువిందు చేస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు డ్రైవర్ ఖతర్నాక్ మోసం.. ఏకంగా కలెక్టర్‌కే షాకిచ్చాడుగా
కలెక్టర్ కొలువు వదిలిపెట్టి.. సినిమాల్లోకి వచ్చి.. శభాష్ అనిపించుకుంటున్న తెలంగాణ బిడ్డ
పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్
పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు
అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. అన్నకు చేసినట్టే.. సేమ్ అదే మాదిరి!
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

