పాకిస్తాన్‌తో సన్నీ యాదవ్‌కు లింకేంటి ?? NIA అదుపులో తెలుగు యూట్యూబర్
భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కొందరు ఇండియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు తీరు చర్చనీయాంశం అవుతోంది. ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ.. పాకిస్తాన్‌లో పర్యటిస్తూ యూబ్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇలాంటివారిపై కేంద్ర నిఘా సంస్థలు ఫోకస్ పెట్టడంతో ఒక్కొక్కరి బండారం బట్టబయలు అవుతోంది.
పాకిస్తాన్‌లో ఇటీవలే బైక్ రైడ్ కంప్లీట్ చేసిన సన్నీయాదవ్.. రెండు నెలలపాటు అక్కడే ఉండి.. వరుసగా టూర్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సన్నీ సోషల్ మీడియా అకౌంట్స్‌లో రీసెంట్ వీడియోస్ అన్నీ పాకిస్తాన్‌కు చెందినవే ఉండడంతో ఎన్‌ఐఏ అధికారులు ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్ టూర్ ముగించుకుని రాగానే.. సన్నీయాదవ్‌ను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆయన టూర్ డిటేయిల్స్ కూపీ లాగడంతో నాలుగు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లినట్లు తేలింది. దాంతో.. ఆయా సమయాల్లో సన్నీయాదవ్.. ఏఏ ప్రాంతాల్లో పర్యటించాడు?.. ఆయనకు షెల్టర్ ఇచ్చిందెవరు?.. అక్కడ రెండు నెలలపాటు ఏం చేశాడనే విషయాలను రాబట్టేందుకు ఎన్‌ఐఏ ప్రయత్నిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పవన్ సైగతో తనిఖీలు.. వణికిపోతున్న థియేటర్ల ఓనర్లు
అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్.. అన్నకు చేసినట్టే.. సేమ్ అదే మాదిరి!
కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..
రెండు నెలల ఆపరేషన్ సక్సెస్.. బోనులో చిక్కిన మ్యాన్ ఈటర్
అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే
చలి వణికిస్తుంటే.. ఈ ఆటో డ్రైవర్ మాస్టర్ ప్లాన్ చూశారా?
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??

