ఐదేళ్ల చిన్నారి.. చూస్తుండగానే 95ఏళ్ల వృద్ధురాలిగా మారి..
ప్రతి ఒక్కరిలోనూ వారి వారి సొంత సృజనాత్మకత దాగి వుంటుంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఎవరూ ఊహించని రీతిలో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో AI క్రేజ్ పెరిగింది. దీనికి ఇంటర్నెట్‌లో విపరీతమైన ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా AI సంబంధిత సృజనాత్మక
ప్రతి ఒక్కరిలోనూ వారి వారి సొంత సృజనాత్మకత దాగి వుంటుంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఎవరూ ఊహించని రీతిలో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో AI క్రేజ్ పెరిగింది. దీనికి ఇంటర్నెట్‌లో విపరీతమైన ట్రెండ్ కొనసాగుతోంది. తాజాగా AI సంబంధిత సృజనాత్మక పోస్ట్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ వీడియో 5 నుండి 95 సంవత్సరాల వయస్సు వరకు ఒక అమ్మాయి ఏ విధంగా రూపాంతరం చెందుతుందో ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. ఈ వీడియో టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోవడమే కాదు… అద్భుతం అనే క్యాప్షన్ జోడించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR 30: ఒక పోరాటం ముగించాడు.. వస్తున్నాడు..
Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్ రిలీజ్ ముందే టాక్ లీక్
Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..
Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్
Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

