Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్‌ రిలీజ్‌ ముందే టాక్ లీక్‌

Ugram: ఉగ్రం సూపర్ డూపర్ హిట్‌ రిలీజ్‌ ముందే టాక్ లీక్‌

Phani CH

|

Updated on: May 04, 2023 | 9:49 AM

నిన్న మొన్నటి వరకు నవ్వుతూ.. నవ్విస్తూ ఉన్న అల్లరి నరేష్ .. ఉన్నట్టుండి తన పంథా మార్చుకున్నారు. సీరియస్‌ రోల్స్‌ చేస్తూ... స్ట్రెయిట్ అవే హిట్లు కొడుతూ వస్తున్నారు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన ఉగ్ర రూపాన్ని చిన్న ట్రైలర్ లో చూపించేశారు అల్లరి నరేష్.

నిన్న మొన్నటి వరకు నవ్వుతూ.. నవ్విస్తూ ఉన్న అల్లరి నరేష్ .. ఉన్నట్టుండి తన పంథా మార్చుకున్నారు. సీరియస్‌ రోల్స్‌ చేస్తూ… స్ట్రెయిట్ అవే హిట్లు కొడుతూ వస్తున్నారు. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన ఉగ్ర రూపాన్ని చిన్న ట్రైలర్ లో చూపించేశారు అల్లరి నరేష్. చూపించడమే కాదు.. సినిమా రిలీజ్ కాకముందే హిట్ టాక్‌ తెచ్చుకున్నారు కూడా..! విజయ్ కనకమేడల డైరెక్షన్లో.. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఫిల్మ్‌ ఉగ్రం. మనుషుల మిస్సింగ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో.. నరేష్ ఉగ్ర యాక్టింగ్‌తో.. మే5న వస్తున్న ఈ సినిమా… రిలీజ్కు ముందే సూపర్ డూపర్ హిట్ టాక్‌ వచ్చేలా చేసుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bellamkonda Sreenivas: రష్మికతో డేటింగ్‌పై హీరో దిమ్మతిరిగే రిప్లై..

Agent: దారుణం.. అప్పుడే ఓటీటీలోకి ఏజెంట్

Virupaksha: 100కోట్ల వైపు దూసుకుపోతున్న విరూపాక్ష

Pushpa 2: పుష్ప2 దిమ్మతిరిగే.. ఆల్‌ ఇండియా రికార్డ్‌..

Vikram: హీరో విక్రమ్‌కు షూటింగ్‌లో పెద్ద ప్రమాదం