Anand Mahindra: సుభాష్‌నగర్‌గా మారిన ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్‌.. ఆనంద్‌ మ‌హీంద్రా ఫన్నీ ట్వీట్‌.!

ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గ‌ర్‌పై ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర చేసిన ట్వీట్ తాజాగా వైర‌ల్‌గా మారింది. ఓ ఊళ్ళో గోడ‌పై ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ బాడీ బిల్డింగ్ ఫొటో వేశారు.

Anand Mahindra: సుభాష్‌నగర్‌గా మారిన ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్‌..  ఆనంద్‌ మ‌హీంద్రా ఫన్నీ ట్వీట్‌.!

|

Updated on: Jun 24, 2022 | 9:22 AM

ఆర్నాల్డ్ స్వార్జ్‌నెగ్గ‌ర్‌పై ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్ర చేసిన ట్వీట్ తాజాగా వైర‌ల్‌గా మారింది. ఓ ఊళ్ళో గోడ‌పై ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ బాడీ బిల్డింగ్ ఫొటో వేశారు. దానిప‌క్క‌నే ఆర్నాల్డ్ సుభాష్‌న‌గ‌ర్ అని రాసి ఉంది. ఇది చూసి ఆనంద్ మ‌హీంద్ర ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఫొటోను ఆనంద్ మ‌హీంద్ర ట్విట‌ర్‌లో పోస్ట్‌ చేసి ఫన్నీ కామెంట్‌ జత చేశారు. ‘ఇది భార‌తీయుల గొప్ప‌త‌నం.. మ‌నం దేన్నైనా, ఎవ‌రినైనా ద‌త్త‌త తీసుకుంటాం..మ‌న నేటివిటీకి తగ్గ‌ట్లు మార్చేసుకుంటాం..ఇక‌పై నేను ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గ‌ర్ అని పిలిచేందుకు క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేదు.. ఆర్నాల్డ్ సుభాష్‌న‌గ‌ర్ అని పిలవొచ్చు.’ అని క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. చాలామంది త‌మ‌కు ప‌ల‌క‌డం రాని పేర్ల‌ను మార్చి ఎలా ప‌లుకుతున్నామో కామెంట్ల‌లో చెప్పారు. కర్నాటకలోని మా ఊళ్ళోనైతే ఆర్నాల్డ్‌ శివాజీనగర్‌ అని పిలుస్తారంటూ ఓ యూజర్‌ కామెంట్‌ యాడ్ చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు