కుంభకర్ణుడికి సోదరుడనుకుంటా !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

కుంభకర్ణుడికి సోదరుడనుకుంటా !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు

Phani CH

|

Updated on: May 26, 2022 | 8:56 PM

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పాండాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పాండాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాండాను చూసే ఉంటారు కదా.. ఇది ఎలుగుబంటి పోలి ఉంటుంది. ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి. కానీ ఇవి సోమరి జంతువులు. ఎక్కువ సమయం తినడం, నిద్రించడంతోనే గడుపుతాయి. ప్రస్తుతం అలాంటి పాండాకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. వైరల్ అవుతున్న ఈవీడియోలో ఒక పాండా హాయిగా మంచెపైన నిద్రపోతూ ఉంది. ఇంతలో జూకీపర్ వచ్చి పాండాకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కుంభకర్ణుడిలా నిద్రపోతున్న పాండా.. జూకీపర్ పిలుస్తున్నా లేవదు. దీంతో ఆ మహిళ.. క్యారెట్‌తో వీపుపై గుచ్చుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా !!

తప్పతాగి పరీక్ష సెంటర్ కు వచ్చిన ఇన్విజిలేటర్.. చివరికి ??

మంచంతో తహసీల్దారు ఆఫీసుముందు నిరసన !! ఎందుకో తెలుసా ??

 

Published on: May 26, 2022 08:56 PM