నడిరోడ్డుపై అమ్మాయి ఆట విడుపు !! ఏం చేసిందో చూడండి !!
నడిరోడ్డుపై ఓ యువతి డాన్స్ చేసి అందరినీ షాక్‌కి గురిచేసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్ వేదికగా ఇది చర్చనీయాంశంగా మారింది.
నడిరోడ్డుపై ఓ యువతి డాన్స్ చేసి అందరినీ షాక్‌కి గురిచేసింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్ వేదికగా ఇది చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాలు పరిశీలించగా… వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా…పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి బహిరంగ ప్రదేశంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైన డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడున్న సైన్ బోర్డు పోల్‌ను పట్టుకొని ఆ యువతి ఆదమరిచి డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఓ వ్యక్తి కెమెరాను జూమ్ చేసి మరీ వీడియో తీశాడు. ఆ తర్వాత ఆమెను నిందిస్తూ, దీన్ని ఇస్లామాబాద్ పోలీసు అధికారి ఖాతాకు ట్యాగ్ చేస్తాడు. అసభ్యంగా ప్రవర్తించిన ఆ అమ్మాయిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను డిమాండ్ చేశాడు. దాంతో అతడు తీసిన యువతి డ్యాన్స్ వీడియోతో పాటు, అతని కంప్లైట్ కూడా వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుంభకర్ణుడికి సోదరుడనుకుంటా !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
మా తల్లే.. గౌను గుండీల వెనుక ఇంత గూడుపుఠాణి ఉందా !!
తప్పతాగి పరీక్ష సెంటర్ కు వచ్చిన ఇన్విజిలేటర్.. చివరికి ??