తప్పతాగి పరీక్ష సెంటర్ కు వచ్చిన ఇన్విజిలేటర్.. చివరికి ??
కలెక్టర్ కొడ్కైన, మంత్రి, ఎమ్మెల్యే కొడుకులైన, రిక్షా నడ్పే కొడ్కైన, హమాలీ పన్జేశే కొడుకులైన.. టీచర్ల తాన పాఠాలు నేర్సుకోవాల్సిందే. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర, గురుసాక్షత్, పరబ్రహ్మ, తస్‌మైశ్రీ గురువేనమహా..
కలెక్టర్ కొడ్కైన, మంత్రి, ఎమ్మెల్యే కొడుకులైన, రిక్షా నడ్పే కొడ్కైన, హమాలీ పన్జేశే కొడుకులైన.. టీచర్ల తాన పాఠాలు నేర్సుకోవాల్సిందే. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర, గురుసాక్షత్, పరబ్రహ్మ, తస్‌మైశ్రీ గురువేనమహా.. అని గురువులను ఇంత గొప్పగ తారీఫ్ జేస్తుంటే.. కొందరు గురువులు ఆ పేరును శెడగొడ్తుర్రు. అసొంటి ఓ సారే.. భావిభారత పౌరుల్ని తయారుజెయ్యాల్శింది పొయ్యి.. భావిభారతపోతగాళ్లను తయారుజేద్దామన్కుంటున్నట్టున్నడు. మరి అట్లనే ఉన్నది సారు జేశ్న ఉత్తమపని. అగో డ్రంకన్ డ్రైవుల పెట్టాల్సిన పైపును ఇట్ల ప్రధానోపాధ్యాయుడి అర్ర ముందు పెట్టిర్రేందని పర్షాను కాకుర్రి. ఎందుకంటే.. ఓ గంట ముందు పైపు వెట్టుకున్నాయ్న అందర్ని పర్షాన్ జేశిండట. మరి ఈనెవ్వలో తాగువోతు తిమ్మన్న అన్కునేరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచంతో తహసీల్దారు ఆఫీసుముందు నిరసన !! ఎందుకో తెలుసా ??
Vijay Deverakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..
రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

