మంచంతో తహసీల్దారు ఆఫీసుముందు నిరసన !! ఎందుకో తెలుసా ??
మన తెల్గు సీరియల్లు..భూమి పంచాదులు ఎన్నడు ఒడ్వయి.. అట్ల అట్ల ఏండ్ల సంది సాగుతనే ఉంటయి.. ఏమన్న భూమి కేసు ఏడిదాకొచ్చింది అంటే నడుస్తుంది నడుస్తోంది కేసు..
మన తెల్గు సీరియల్లు..భూమి పంచాదులు ఎన్నడు ఒడ్వయి.. అట్ల అట్ల ఏండ్ల సంది సాగుతనే ఉంటయి.. ఏమన్న భూమి కేసు ఏడిదాకొచ్చింది అంటే నడుస్తుంది నడుస్తోంది కేసు.. నడుస్తోంది..నడుస్తోంది కేసు.. మహప్రభు ఎంత సేపు నడుస్తది అట్ల అంటే భూమి కేసు కదోయి.. నడుస్తనే ఉంటది… ఇగో ఏ తాశీల్దారు ఆపీసు చూశ్న ఏమున్నది గర్వకారణం.. సమస్త ఆపీసరులు భూ పంచాదుల పరాయణత్వం .. ఈగిడ నమారు మంచం మీద పండుకుంటే పోలీసైన యే బాబు లెవ్ లెవ్ .. హల్లో నీకే చెప్పేది లే అని బెద్రిస్తున్నడా..? ఇంటిముంగట నమారు మంచం మీద పండుకుంటే పోలీసైన ఎందుకు లెవ్వమంటున్నడనే గద అన్మానం.. మంచిగ సూడుర్రి..ఇది ఇల్లు కాదు.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఎమ్మార్వో కం రిజిస్టార్ ఆపీసు. అయితే సమగ్ర భూ సర్వే అని అప్పట్ల సర్కారు భూమి రికార్డులన్ని సరిచూసి ఆన్‌లైన్లకు ఎక్కిచ్చే కార్యం పెట్టింది గద.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: స్పీడ్ పెంచిన దేవరకొండ.. మరో డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్..
రజినీకాంత్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టిన కమల్ హాసన్..!