Viral Video: మోడల్‌గా మారిపోయిన.. బెలూన్స్ అమ్మే యువతి.! వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు..
కేరళకు చెందిన ఓ యువతి జీవితం రాత్రికిరాత్రే మారిపోయింది. ఆమె ప్రతి రోజు లాగే సిగ్నల్ దగ్గర బెలున్లు, బొమ్మలు అమ్ముతుండేది. ఎప్పటిలాగే బెలున్ల అమ్ముకుంటూ ఓ జాతరలోకి వెళ్లింది. ఆమె దగ్గర ఉన్న రకరకాల బెలున్‌లు తీసుకుని జాతరలో అమ్ముతుంది.
కేరళకు చెందిన ఓ యువతి జీవితం రాత్రికిరాత్రే మారిపోయింది. ఆమె ప్రతి రోజు లాగే సిగ్నల్ దగ్గర బెలున్లు, బొమ్మలు అమ్ముతుండేది. ఎప్పటిలాగే బెలున్ల అమ్ముకుంటూ ఓ జాతరలోకి వెళ్లింది. ఆమె దగ్గర ఉన్న రకరకాల బెలున్‌లు తీసుకుని జాతరలో అమ్ముతుంది. అప్పుడు ఆ యువతి చూడటానికి ఎంతో అందంగా కనబడటంతో, అదే జాతరకు వచ్చిన అర్జున్ కృష్ణన్ అనే వ్యక్తి ఆమె ఫోటోలను తన కెమెరాల్లో బంధించాడు. ఆ తర్వాత.. ఫోటోలను వారికి చూపించాడు. ఆమె ఫోటోలు బాగా రావడంలో మరికొన్ని తీసి ఆమెకు చూపించాడు. దీంతో ఆమెకు ఏవైన మంచి అవకాశాలు ఇప్పించాలని భావించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి కళ్లకు సాంప్రదాయ దుస్తువులకు విపరీతమైన రిస్పెన్స్ రావడంతో, రాత్రికి రాత్రే ఆమె సెలబ్రెటీ అయిపోయింది. దీంతో ఆమెకు సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ పలువురు సినీ నిర్మాతలు ముందుకు వచ్చారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

