Momos: మోమోస్ దెబ్బకు ప్రాణమే పోయింది.! హైదరాబాద్ వాసులకి జాగ్రత్త..
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నంది నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్‌పాయిజన్‌తో ఓ మహిళ మృతి చెందగా మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌లో మోమోస్ తిని రేష్మ అనే మహిళ వాంతులు విరేచనలాకు గురయింది. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. మరో 20 మంది అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నంది నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఫుడ్‌పాయిజన్‌తో ఓ మహిళ మృతి చెందగా మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఓ స్ట్రీట్‌ఫుడ్ సెంటర్‌లో మోమోస్ తిని రేష్మ అనే మహిళ వాంతులు విరేచనలాకు గురయింది. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. మరో 20 మంది అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. బాధితుల కుటుంబాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos