Feel Good Video: నిరాశ్రయ మహిళతో డాన్స్‌ చేసిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియో.

|

Jul 17, 2023 | 7:22 PM

స‌మాజంలో సంతోషం విర‌జిమ్మేలా ఫీల్ గుడ్ వీడియోలు సోష‌ల్ మీడియాలో చూస్తుంటాం. ఎంతోమంది ముఖాల‌పై న‌వ్వులు పూయిస్తూ ఓ సానుకూల దృక్ప‌ధం నింపే వీడియోలూ నెట్టింట సంద‌డి చేస్తుంటాయి. ఇక లేటెస్ట్‌గా అన్షిక అవ‌స్ధి సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆకట్టుకుంటోంది.

ఢిల్లీలోని క‌న్నాట్ ప్లేస్ స‌మీపంలోని వేర్‌హౌస్ కేఫ్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో నిరాశ్ర‌య మ‌హిళ‌తో అన్షిక డ్యాన్స్ చేయ‌డం క‌నిపిస్తుంది. ఇద్ద‌రూ మంచి ఈజ్‌తో డ్యాన్స్ చేస్తుండ‌గా మ‌హిళ‌ను అన్షిక హ‌త్తుకోవ‌డంతో ఈ క్లిప్ ముగుస్తుంది. ఢిల్లీ చాలా అంద‌మైన న‌గ‌రం..ఇక్క‌డ అన్ని ర‌కాల మ‌నుషుల‌ను క‌ల‌వ‌చ్చు..మీతో డ్యాన్స్‌తో క‌లిసిపోయే వారు ఇంకా మ‌న మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌వుతార‌ని వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...