Viral Video: సముద్రం మధ్యలో వింత రూపం.. దగ్గరికెళ్ళి చూస్తే గుండె గుభేల్.. ట్రెండ్ అవుతున్న వీడియో.
సముద్రంలో జరిగిన వింత ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. సాధారణంగా సముద్రపు ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతుంటాయి.
వైరల్ అవుతున్న వీడియోలో.. సముద్రంలో ఓ వింత రూపం కనిపిస్తుంటుంది. దీన్ని చూసి అంతా షాకవుతున్నారు. ఈ క్రమంలో దాన్ని చిత్రీకరిస్తున్న వ్యక్తి.. ఆ వింత రూపం ఏంటా.. అంటూ దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలో అది భయంకరంగా కనిపిస్తుంటుంది. అయితే, అకస్మాత్తుగా అది రూపం మార్చుకుంటుంది. బోటు దగ్గరికి వెళ్లిన తర్వాత అది ఓ భారీ తిమంగిలం.. అని అర్ధమవుతుంది. అప్పటివరకు నోరు తెరిచి ఉన్న తిమింగిలం ఒక్కసారిగా నీటిలోకి వెళ్లిపోతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

