Boy – Crocodile: వామ్మో.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. ఏకంగా మొసలినే.. స్టన్నింగ్ వీడియో.
సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు మనం చూస్తుంటాం. కొన్ని వీడియోలు చాలా ఆహ్లాదాన్ని పంచితే మరి కొన్ని వీడియోలు మాత్రం ఒళ్లుగగుర్పొడిచేలా ఉంటాయి. ఒక్కో
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఐదేళ్ల బాలుడు తన వీపుపై ఓ చిన్న పిల్లాడ్ని మోసుకెళ్తున్నట్టుగా ఓ క్రూర జంతువును మోసుకెళ్తున్నాడు. ఆ జంతువు మరేదోకాదు.. భయంకరమైన మొసలి పిల్ల. ఆ బాలుడు ఎంతో సునాయాసంగా దాన్ని తన వీపుపై మోసుకెళ్తుంటే.. ఆ మొసలి పిల్ల ఎంతో ఎంజాయ్ చేస్తుంది. ఆ కుర్రాడు మాత్రం నడవలేకపోతున్న తన చిట్టి తమ్ముడినో చెల్లినో ఎత్తుకుని తీసుకెళ్తున్నట్టుగా ఆ మొసలి పిల్లను తీసుకెళ్తున్నాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

