Delivery in RTC bus: ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ.. శిశువుకు లైఫ్‌లాంగ్‌ ఫ్రీ బస్‌పాస్‌.!

|

Jun 29, 2022 | 8:25 PM

ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ. కాన్పు అనంతరం ఆస్పత్రికి తరలించిన మహిళా ప్రయాణికులు.తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు


ఆర్టీసీ బస్సులో ప్రసవించిన గర్భిణీ మహిళ. కాన్పు అనంతరం ఆస్పత్రికి తరలించిన మహిళా ప్రయాణికులు.తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు ఉట్నూర్‌ నుంచి చంద్రాపూర్‌కు వెళ్తుండగా ప్రసవించిన మహిళ బస్సులో జన్మించిన శిశువుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ బంపర్‌ ఆఫర్‌ శిశువు జీవితకాలం ఫ్రీగా బస్సులో ప్రయాణించేలా బస్‌పాస్‌ జారీ చేస్తూ ఉత్తర్వులు ఆర్టీసీ డ్రైవర్‌ అంజన్న, కండాక్టర్‌ గబ్బర్‌ సింగ్‌లను అభినందించిన సజ్జనార్‌.!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Published on: Jun 29, 2022 08:25 PM