Eye Dance: వార్నీ.. కళ్లతోనే డాన్స్ ఆడేస్తున్నాడుగా..! ఇతగాడి టాలెంట్ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజనం..
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచం మనిషి గుప్పిట్లో వచ్చి చేరింది. ప్రపంచంలోని ఏమూలన ఏం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో ఎందరో వ్యక్తులు తమలోని ట్యాలెంట్‌ను ప్రపంచానికి చాటుతున్నారు.
తాజాగా ఓ వ్యక్తి కళ్లతోనే డాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోచూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి మ్యూజిక్‌కు తగినట్టుగా తన కళ్లను గిరగిరా తిప్పేస్తున్నాడు. అతను కళ్లను తిప్పుతున్న విధానం చూస్తే అది చూసేవాళ్ల కళ్లు తిరిగేలా ఉంది. టేప్ రికార్డర్‌లో క్యాసెట్‌ను ఫార్వాడ్ చేసినట్లుగా సూపర్ ఫాస్ట్‌గా కళ్లు తిప్పేసాడు. నిజంగా ఇది అద్భుతం అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
Published on: Dec 18, 2022 09:32 AM
వైరల్ వీడియోలు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

