Chicken paint: చికెన్‌తో పెయింట్ తయారీ..ఐడియా అదుర్స్ కదూ..! వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా చికెన్ తిన్న తర్వాత.. వాటి బోన్స్‌ని బయట పడేస్తారు. లేదంటే పెంపుడు జంతువులకు వేస్తారు. ఇంతకు మించి ఎంత ఆలోచించినా వాటితో ఏమి చెయవచ్చో అర్థంకాదు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ చికెన్ బోన్స్‌ను ఉపయోగించి పెయింట్ తయారు చేసింది. ఈ మహిళకు పెయింటింగ్ చేసే అలవాటు ఉంది. బొమ్మలకు పెయింట్ చేస్తూ ఉంటుంది. అయితే మార్కెట్‌లో బ్లాక్ పెయింట్‌కు కొరత ఉండడంతో చికెన్ బోన్స్‌ని ఉపయోగించి సొంతంగా పెయింట్ తయారు చేయాలనుకుంది. KFC చికెన్‌ను తినేసిన తర్వాత మిగిలిన బోన్స్‌ను మాడే వరకు బొగ్గులా కాల్చింది. ఆ మిశ్రమంలో కొంత నూనె వేసి కలుపుతుంది. అంతే బ్లాక్ పెయింట్ తయారైపోయింది. ఆ కలర్‌తో తన బొమ్మలకు పెయింట్ వేసింది ఆ మహిళ. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్ష మందికి పైగా వీడియోను వీక్షించగా.. వేల మంది లైక్ చేశారు. నెటిజన్లు ఒక్కొక్కరూ ఒకో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదో అద్భుతమైన ప్రక్రియ అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే.. వేయించిన మాంసం యొక్క ఎముకలను రీసైక్లింగ్ చేయడానికి ఇదో గొప్ప మార్గం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
రోడ్డుపక్కన గుట్టలు గుట్టలుగా ఏటీఎం కార్డులు
ఈ కోతులు సల్లగుండా సర్పంచ్ ఎన్నికలనే మార్చేశాయిగా
ఫోన్ మాన్పించాలని చెస్ నేర్పితే.. చివరికి
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు

