విమానంలోనే ప్రాణం తీసుకోవాలనుకున్నాడు.. చివరికి ??
బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న ఇవా ఎయిర్ ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం బాత్‌రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రయాణ సమయంలో ప్యాసింజర్లలో ఒకరు బాత్‌రూమ్‌కు వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి విమాన సిబ్బందికి తెలిపాడు. వెంటనే సిబ్బంది బాత్‌రూమ్ దగ్గరకు వెళ్లి చూశారు. బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు.
బ్యాంకాక్ నుంచి లండన్ వెళ్తున్న ఇవా ఎయిర్ ఫ్లైట్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడు విమానం బాత్‌రూంలో ఆత్మహత్యకు యత్నించాడు. ప్రయాణ సమయంలో ప్యాసింజర్లలో ఒకరు బాత్‌రూమ్‌కు వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి విమాన సిబ్బందికి తెలిపాడు. వెంటనే సిబ్బంది బాత్‌రూమ్ దగ్గరకు వెళ్లి చూశారు. బాత్‌రూమ్‌లో ఆత్మహత్యకు పాల్పడే స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. మానసిక పరిస్థితిని గుర్తించి విమానాన్ని దారి మళ్లీంచారు. లండన్ వెళ్లాల్సిన విమానాన్ని అత్యవసరంగా దారి మళ్లించి హిత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. లండన్‌లో ఏ ఎయిర్ పోర్టుకు ఆ విమానం వెళ్తుందన్న విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. ఈ ఘటన శుక్రవారం జరిగిందని ఇవా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల సమయంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ఫ్లైట్ ల్యాండింగ్ సమయానికంటే ముందే వైద్య సిబ్బంది అక్కడ సిద్ధంగా ఉన్నారని, వెంటనే ఆసుపత్రికి తరలించారని పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ దేవుడు.. ఎందరో ఆకలి తీర్చడమే కాదు.. ప్రాణం కూడా పోసాడు..
కేజీల కొద్దీ బంగారం.. కార్లలో పారిపోతోంది
నీటి కరవు ఉండదని సంతోషించాలా ?? పంట నీటి పాలవుతోందని బాధపడాలా ??
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

