Viral Video: హీరోలా ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు.. చివరి నిమిషంలో సీన్‌ రివర్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో.

ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ప్రేమికులు రకరకాల విధానాలు అవలంభిస్తారు. ఇక్కడ ఓ వ్యక్తి అందరిముందు తన ప్రేమను ప్రేయసికి వ్యక్తం చేయాలనుకున్నాడు. ప్రపోజ్ కూడా చేశాడు.

Viral Video: హీరోలా ప్రపోజ్‌ చేయాలనుకున్నాడు.. చివరి నిమిషంలో సీన్‌ రివర్స్‌.. వైరల్‌ అవుతున్న వీడియో.

|

Updated on: Aug 26, 2022 | 9:16 AM


ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను వ్యక్త పరిచేందుకు ప్రేమికులు రకరకాల విధానాలు అవలంభిస్తారు. ఇక్కడ ఓ వ్యక్తి అందరిముందు తన ప్రేమను ప్రేయసికి వ్యక్తం చేయాలనుకున్నాడు. ప్రపోజ్ కూడా చేశాడు. అయితే, ఆ ప్రపోజ్ చేసే సమయంలోనే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు అయ్యో అంటూ సానుభూతి తెలుపుతున్నారు.ఓ అథ్లెట్ తన గర్ల్ ఫ్రెండ్‌కు స్టేడియంలోనే ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్లుగానే ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాడు. పెవిలియన్‌కు వచ్చాక.. తన ప్రేయసిని హగ్ చేసుకున్నాడు. చేతిలో ఉంగరం తీసి.. మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేయాలని భావించాడు. అనుకున్నట్లుగానే.. మోకాళ్లపై కూర్చుని రింగ్ తీశాడు. కానీ, ఇంతలోనే అతని కాలి కండరాలు పట్టేశాయి. దాంతో అతను కుప్పకూలిపోయాడు. పక్కనే ప్రేయసి.. అతనికి ఏమయిందో తెలియక ఆయోమయానికి గురైంది. చివరకు ఇద్దరు సిబ్బంది సాయంతో.. తన ప్రేయసికి ప్రపోజ్ చేశాడు. తనకు నిల్చునే శక్తి లేకపోయినా.. ప్రపోజ్ చేయడంతో అబ్బురపడిపోయింది యువతి. అతని ప్రేమను యాక్సెప్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. మిలియన్లమంది వీక్షించారు.

Liger HD Stills And Posters: రౌడీ హీరో ఫ్యాన్స్ కి అలెర్ట్.. లైగర్ హెచ్ డి పోస్టర్స్ అండ్ స్టిల్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..