E Commerce: సెల్‌ఫోన్ కోసం ఆర్డర్.. పార్శిల్‌లో వచ్చింది చూసి నోరెళ్లబెట్టాడు..!

E Commerce: సెల్‌ఫోన్ కోసం ఆర్డర్.. పార్శిల్‌లో వచ్చింది చూసి నోరెళ్లబెట్టాడు..!

Anil kumar poka

|

Updated on: Apr 23, 2023 | 9:59 AM

ఎంతో ఉత్సాహంతో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ భారీ డిస్కౌంట్‌ అని ఆశపడి ఆర్డర్‌ పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు.

Published on: Apr 23, 2023 09:59 AM