Stunt fail: అనుకున్నదొక్కటి.. అయినదిక్కొక్కటి.. పాపం..! అందుకే ఎచ్చులు పడకూడదు అంటారు..

Stunt fail: అనుకున్నదొక్కటి.. అయినదిక్కొక్కటి.. పాపం..! అందుకే ఎచ్చులు పడకూడదు అంటారు..

Anil kumar poka

|

Updated on: Jul 15, 2022 | 9:46 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది.


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట ట్రెండవుతోంది. ఈ వీడియోలో.. ఒక వ్యక్తి చెక్కతో చేసిన స్విమ్మింగ్ పూల్‌లోకి దూకుతూ స్టంట్‌ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఫెయిలయి బొక్క బోర్లాపడ్డాడు. చెక్క మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడ ఉన్న వ్యక్తులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ అతను బయటకు రాని విధంగా ప్రమాదకరంగా దానిలో చిక్కుకున్నాడు. అతని మెడకు గాయమైనట్లు తెలుస్తుంది. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అందుకే స్టంట్స్‌ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 15, 2022 09:46 PM