Viral Video: బార్బర్ షాప్‌లో గుక్కపెట్టి ఏడ్చిన కస్టమర్.. ఎందుకో తెలిస్తే షాకే.. 

ఇటీవల కాలంలో కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని వినోదాత్మకంగా ఉంటుండగా..

Viral Video: బార్బర్ షాప్‌లో గుక్కపెట్టి ఏడ్చిన కస్టమర్.. ఎందుకో తెలిస్తే షాకే.. 
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 07, 2021 | 5:31 PM

ఇటీవల కాలంలో కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొన్ని వినోదాత్మకంగా ఉంటుండగా.. మరికొన్ని భయంకరంగా కనిపిస్తుంటారు. ఇక జంతువులకు సంబందించిన వీడియోల సంఖ్య గురించి చెప్పాల్సిన పనే లేదు. తాజాగా ఓ వీడియో మాత్రం నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది. అందులో ఓ వ్యక్తి గుట్టపెట్టి మరీ ఏడుస్తున్నాడు. కానీ ఆ వీడియో చూస్తే మాత్రం మనకు ఫుల్‏గా నవ్వో్చ్చేస్తుంది. మరీ అతను అలా ఏడవడానికిగల కారణమెంటో తెలుసుకుందామా.

ఓ బార్బర్ షాపులోకి వచ్చిన కస్టమర్లను అలరించడానికి అందులో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నాడు షాప్ ఓనర్. బాలీవుడ్ సాంగ్స్ వింటూ.. కస్టమర్లకు షవరం చేస్తున్నారు అక్కడివాళ్లు. ఇక అదే షాపులో షవరం చేయించుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఎమోషనల్ అవుతూ.. ఏడవడం ప్రారంభించాడు. ఇది గమనించిని సెలూన్ వ్యక్తి అతనికి షవరం చేయడం ఆపేశాడు. ఇంకేముంది.. ఆ వ్యక్తి మరింత ఎమోషనల్ అయ్యాడు. ఇలా చాలా సమయం వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఆ వ్యక్తిని అంతగా ఏడిపించిన సాంగ్ ఏంటీ అనుకుంటున్నారా ? అది.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, మాధురి దీక్షిత్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో 2002లో నటించిన హమ్ తుమ్హరే హై సనమ్ సినిమాలోని సబ్ కుచ్ భూలా దియా సాంగ్. ఇక ఈ తతంగం మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతుంది. దీనిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరీ ఆ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

వీడియో..

Also Read:  వామ్మో.. కోహ్లిని అమాంతం ఎత్తిపడేసిన అనుష్క.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..

మరికాసేపట్లో ప్రేక్షకుల ముందుకు ‘పుష్ప’రాజ్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..

వాళ్ళతో ఫైట్ చేసేంత ఓపిక.. డబ్బు.. టైం కూడా లేదు.. ఏ ఒక్కటి ఉన్న ఫైట్ చేస్తా.. ‘పక్కింటి కుర్రాడి’ మాటలు..

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..