King cobra : చుట్టూ విషనాగులు.. మధ్యలో ఆ వ్యక్తి ఏంచేశాడంటే.. ‘ఊకో ఊకో’ అంటూ..(వీడియో)

|

Sep 11, 2022 | 9:46 AM

సాధారణంగా పాము పేరు చెబితేనే భయపడతారు చాలామంది. కానీ ఓ వ్యక్తి మాత్రం విషనాగులను తాళ్లు ఏరినట్టు ఏరి పడేస్తున్నాడు. నెటిజన్లకు వణుకు పుట్టిస్తున్న ఈ వీడియోలో ఓ చిన్నపాటి గదిలా ఉంది.


సాధారణంగా పాము పేరు చెబితేనే భయపడతారు చాలామంది. కానీ ఓ వ్యక్తి మాత్రం విషనాగులను తాళ్లు ఏరినట్టు ఏరి పడేస్తున్నాడు. నెటిజన్లకు వణుకు పుట్టిస్తున్న ఈ వీడియోలో ఓ చిన్నపాటి గదిలా ఉంది. అందులో వందలాది విషపూరిత పాముల కుప్ప ఉంది. వాటిలో నాగుపాములు, కింగ్ కోబ్రాలు ఉన్నాయి. ఇంతలో ఓ వ్యక్తి బ్యాగు పట్టుకుని పాముల మధ్యలోకి వచ్చాడు. ఏదో పాము కోసం వెతుకుతున్నట్లున్నాడు. అటూ ఇటూ కలియతిరిగాడు. ఇంతలో వెనుక నుంచి ఓ పాము బుసలు కొడుతు పడగ విప్పింది. కాటేసేందుకు ట్రై చేసింది. దాంతో అతనికి కోపం వచ్చింది. ఓవర్ యాక్షన్ చాల్లే అన్నట్లు.. దాని పడగ మీద చేత్తో ఒక్కటిచ్చాడు. దెబ్బకు బిత్తరపోయిన పాము.. అక్కడి నుంచి తుర్రుమని జారుకుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వీడియోను చూసి నెటిజన్లు భయపడుతూనే మరోవైపు నవ్వుతూ ఆస్వాదిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 11, 2022 09:46 AM