Funny Video: హే.. దేవుడా నాకు ఈ అమ్మ వద్దు.. ఇంకో అమ్మను ఇవ్వూ..! సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాప చదువుతో చాలా విసిగిపోయి ఉంది, కానీ ఆమె తల్లి మాత్రం.. నువ్వు చదువు ఫస్ట్ అంటూ కాస్త గట్టిగా అరిచింది.
ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాప చదువుతో చాలా విసిగిపోయి ఉంది, కానీ ఆమె తల్లి మాత్రం.. నువ్వు చదువు ఫస్ట్ అంటూ కాస్త గట్టిగా అరిచింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ చిన్నారి.. హే.. దేవుడా.. ఈ అమ్మ నాకు వద్దు.. నాకు ఇంకో అమ్మను ఇవ్వూ అంటూ ఏడ్చుకుంటూ చెప్పుకొచ్చింది. ఇక తన కూతురి ఫ్రస్టేషన్ చూసిన ఆ తల్లి, ఒక్కసారిగా నవ్వేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

