Viral Video: టూరిస్టులపై విరుచుకుపడ్డ భారీ తిమింగలం.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..!

సాధారణంగా సముద్ర ప్రయాణం అంటేనే తెలియని భయం ఉంటుంది చాలామందిలో. అలల మధ్య వెళ్లాలంటే ఎవరికైనా భయమేస్తుంది మరి... ఓవైపు అలల జోరు.. మరోవైపు సముద్రంలో ఉండే భారీ తిమింగలాలు..

Viral Video: టూరిస్టులపై విరుచుకుపడ్డ భారీ తిమింగలం.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో..!

|

Updated on: Mar 24, 2022 | 9:22 AM


సాధారణంగా సముద్ర ప్రయాణం అంటేనే తెలియని భయం ఉంటుంది చాలామందిలో. అలల మధ్య వెళ్లాలంటే ఎవరికైనా భయమేస్తుంది మరి… ఓవైపు అలల జోరు.. మరోవైపు సముద్రంలో ఉండే భారీ తిమింగలాలు.. అలాంటి తిమింగలాలు అమాంతం తినేయవా అంటే.. షార్క్‌ వంటి వాటినే గుటుక్కున మింగేస్తాయి.. మనుషులు ఓ లెక్కా వాటికి అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కనిపిస్తున్న తిమింగలం వెరీ స్పెషల్‌… సముద్ర ప్రయాణానికి వెళ్లిన టూరిస్టులతో ముద్దులు పెట్టించుకుంటోంది. వారికి ఎలాంటి హానీ తలపెట్టడంలేదు. చిత్రంగా ఉంది కదూ.. ప్రస్తుతం ఈ తిమింగలానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సముద్ర ప్రయాణానికి వెళ్లిన టూరిస్టులకు.. ఓ చోట వేల్‌ కనిపించింది. దాన్ని చూడ్డానికి టూరిస్టులు ఎంతో ఆసక్తి చూపించారు. అయితే వారు ఊహించని విధంగా అది ఒక్కసారిగా జనాలను సమీపించింది. ఓ బోట్‌కి దగ్గరగా వచ్చి తన మూతిని పైకి లేపి పెట్టింది. ఆ సమయంలో టూరిస్టులు కొంచెం భయపడినా.. తరువాత ధైర్యం తెచ్చుకున్నారు. దాని అంతర్గత భావాలను అర్థం చేసుకుని ఏ మాత్రం భయపడకుండా.. దాన్ని నిరుముతూ ముద్దులు పెట్టారు. ఒకరి తర్వాత ఒకరు దాన్ని ముద్దులతో ముంచెత్తారు. అలా వారి ప్రేమానురాగాలను పొందాక.. వేల్ తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయింది. అయితే, సముద్రంలోకి వెళ్లే సమయంలో ఈ తిమింగలం ఒక్కసారిగా నోరు తెరిచింది. ఆ సమయంలో పెద్ద సౌండ్‌ వచ్చింది. ఆ శబ్ధానికి టూరిస్టులు కాస్త భయపడినప్పటికీ.. అది మాత్రం వారిని ఏం చేయలేదు. . నార్మల్‌గా పెంపుడు వేల్స్‌ కూడా ఉంటాయి. అవి చెప్పినట్టు వింటాయి. కానీ సముద్రంలో ఉండేవి ఎలా ఉంటాయో తెలియదు కదా.. టూరిస్టులు మాత్రం ఈ జర్నీలో తిమింగలంతో గడిపిన క్షణాలను మరిచిపోలేమంటున్నారు. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ బ్యూటీఫుల్ వీడియోను మీరూ ఒకసారి చూసేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Follow us
Latest Articles
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
హీరో శ్రీరామ్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఫోటోస్ వైరల్..
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఖాతాలు క్లోజ్‌.. ఎందుకంటే
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
మీ కంటి చూపులో పదునెక్కువా.? ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశాను.. : మోదీ
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
మునగాకు నీటిని తాగండి.. ఊహించని బెనిఫిట్స్ మీ సొంతం!
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
54వ ఫ్లోర్ నుంచి దూకేందుకు సిద్ధంగాఉన్న యువతి! అంతలో ఊహించని సీన్
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
టాటా నుంచి కొత్త సీఎన్‌జీ కారు.. లాంచింగ్ ఎప్పుడంటే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఈ ఫోటోలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది.! ఆ వయ్యారి మేకోవర్ చూస్తే..
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?
ఉత్కంఠగా ప్లేఆఫ్స్ రేసు.. ఢిల్లీ, బెంగళూరులో ఏజట్టుకు ఛాన్స్?