Viral Video: కిచెన్‌లోనుంచి వినిపించిన వింత శబ్దం.. ఏంటా అని చూసిన మహిళకు షాక్.!
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కింగ్ కోబ్రాలంటే ఇక చెప్పనక్కర్లేదు. భారీ సైజులో ఉండే ఆ పామును దూరం నుంచి చూస్తేనే వణుకు పుడుతుంది. అదే కింగ్ కోబ్రా ఇంట్లోకి చొరబడితే.. పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇదిగో ఇలా ఉంటుంది. ఓ ఇంట్లో మహిళ పనిచేసుకుంటూ ఉంది. ఇంతలో కిచెన్‌లోనుంచి ఒకరకమైన శబ్ధం రావడం గమనించింది. గ్యాస్ సిలిండర్ ఏమైనా లీకవుతుందేమో అని అనుమానం వచ్చి చెక్ చేయడానికి వెళ్లింది.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కింగ్ కోబ్రాలంటే ఇక చెప్పనక్కర్లేదు. భారీ సైజులో ఉండే ఆ పామును దూరం నుంచి చూస్తేనే వణుకు పుడుతుంది. అదే కింగ్ కోబ్రా ఇంట్లోకి చొరబడితే…పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. ఇదిగో ఇలా ఉంటుంది. ఓ ఇంట్లో మహిళ పనిచేసుకుంటూ ఉంది. ఇంతలో కిచెన్‌లోనుంచి ఒకరకమైన శబ్ధం రావడం గమనించింది. గ్యాస్ సిలిండర్ ఏమైనా లీకవుతుందేమో అని అనుమానం వచ్చి చెక్ చేయడానికి వెళ్లింది. అంతే ఒక్క ఉదుటన గెంతులేస్తూ బయటకు పరుగులు తీసింది. ఇంతకీ ఆ శబ్ధాలు చేసింది గ్యాస్ సిలిండర్ కాదు.. ఆ సిలిండర్ దగ్గర ఉన్న కింగ్ కోబ్రా. సిలిండర్ దగ్గర ఓ పెద్ద కింగ్ కోబ్రా బుసలు కొడుతూ కనిపించింది. దాన్ని చూడగానే కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసింది. చుట్టుపక్కలవాళ్లు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు.
అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కోబ్రా బుసలు కొడుతూ అతన్ని కూడా భయపెట్టింది. అక్కడినుంచి తప్పించుకుని బయటకు పారిపోయింది. అయినా ఎలాగోలా అతను పామును పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. పగలు కనుక సరిపోయింది.. రాత్రి వేళ ఇంట్లోకి వస్తే.. ఏంటి పరిస్థితి అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించారు. 40 వేలమందికి పైగా లైక్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

