Bird Fish: అచ్చం పక్షని పోలిన తల, ముక్కుతో ఉన్న చేప వింత చేపను చూసేందుకు ఎగబడిన జనం..
మహబూబ్‌నగర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మత్స్యకారులకు ఓ వింత చేప దొరికింది. దాని తల అచ్చం పక్షి తలను పోలి ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. స్థానిక మత్స్యకారులకు ఓ వింత చేప దొరికింది. దాని తల అచ్చం పక్షి తలను పోలి ఉంది. జిల్లాలోని కురవి మండలం బలపాల గ్రామ శివారులోని చెరువులో ఈ వింత చేప దొరికింది. ఈ చేప అచ్చం పక్షి మాదిరిగా ముక్కు కలిగి ఉండి చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వలలో పడిన ఈ వింత చేపను చూసేందుకు గ్రామస్తులు ఎగబడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..
Published on: Nov 08, 2022 09:11 AM
వైరల్ వీడియోలు
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

