Dog viral video: నవగ్రహాలకు శునకం ప్రదక్షిణలు.. వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో.

ఇటీవల కాలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా మానవులకు ఏ కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తారు. తమ కష్టం తీర్చమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తాజాగా ఓ శునకం పాపం ఏం కష్టం వచ్చిందో ఏమోకానీ, నవగ్రహాల చుట్టూ దీక్షగా ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Dog viral video: నవగ్రహాలకు శునకం ప్రదక్షిణలు.. వైరల్‌ అవుతున్న సూపర్‌ వీడియో.

|

Updated on: Jun 08, 2024 | 8:50 PM

ఇటీవల కాలంలో ఎన్నో అద్భుత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా మానవులకు ఏ కష్టం వచ్చినా భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తారు. తమ కష్టం తీర్చమని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తాజాగా ఓ శునకం పాపం ఏం కష్టం వచ్చిందో ఏమోకానీ, నవగ్రహాల చుట్టూ దీక్షగా ప్రదక్షిణలు చేసింది. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో ఈ అద్భుతం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు గ్రహదోషాలు తొలగిపోవాలని ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ 9, లేదా 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. శనిదేవునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలా భక్తులు నవగ్రహాలకు పూజలు చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ శునకం నేను పూజలు అయితే చేయలేను కానీ ప్రదక్షిణలు చేయగలను.. కనుక వీటితో సరిపెట్టుకొని నా మొర ఆలకించు అన్నట్టుగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. శునకం భక్తిని గమనించిన భక్తులు దూరం జరిగి శునకానికి అవకాశమిచ్చారు. అది చక్కగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి తన భక్తిని చాటుకుంది. ఈ ఘటనను భక్తులు ఆసక్తిగా వీక్షించారు. తమ మొబైల్‌ ఫోన్లలో ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!