Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైల క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం.! వీడియో వైరల్..

Srisailam: కార్తీక పౌర్ణమి వేళ శ్రీశైల క్షేత్రంలో నాగుపాము ప్రత్యక్షం.! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Nov 28, 2023 | 3:22 PM

కార్తీక పౌర్ణమి శుభవేళ దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. వేలాదిగా భక్తులు సర్వేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో జ్యోలిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అయింది. మల్లన్న స్వామివారి గర్భాలయ ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి మండంపలో నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో నాగు పాము భక్తుల కంట పడింది.

కార్తీక పౌర్ణమి శుభవేళ దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. వేలాదిగా భక్తులు సర్వేశ్వరుని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో జ్యోలిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అయింది. మల్లన్న స్వామివారి గర్భాలయ ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి మండంపలో నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో నాగు పాము భక్తుల కంట పడింది. నాగుపామును చూసి భక్తులు ఒకింత భయాందోళనకు గురైనా కార్తీకమాసం, పౌర్ణమి, స్వామి సన్నిధిలో ఇలా నాగుపాము కనిపించడం దైవేచ్ఛగా భావిస్తున్నారు. భక్తితో నాగుపాముకు నమస్కరించారు. భక్తుల కోలాహలంతో ఆ నాగుపాము పాదచారుల కోసం పరిచే గోనెపట్టాలో దూరిపోయింది. అలర్టయిన ఆలయ సిబ్బంది స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్‌ నాగుపామును పట్టుకొని సమీపంలోని అటవీప్రాంతంలో సురక్షితంగా వడిచిపెట్టారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.