Chimpanzee Trending Video: బోరున ఏడుస్తున్న వ్యక్తి.. ఏడవొద్దు అని చెప్తూ.. వ్యక్తిని హగ్‌ చేసుకొని ఓదార్చిన చింపాంజీ..

Updated on: Sep 06, 2022 | 10:02 AM

ప్రస్తుతకాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ చేరువైంది. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తాయి.

Published on: Sep 06, 2022 09:58 AM