Child-National flag: ఉప్పొంగిన దేశభక్తి.. జాతీయ జెండాను చూసి చిన్నారి అనందం మామూలుగా లేదుగా..!

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెలాడుతోంది.

Child-National flag: ఉప్పొంగిన దేశభక్తి.. జాతీయ జెండాను చూసి చిన్నారి అనందం మామూలుగా లేదుగా..!

|

Updated on: Oct 06, 2022 | 7:07 PM

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెలాడుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో దేశ భక్తి పెంపొందింది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. తాజగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ఈ దృశ్యాలు ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. త్రివర్ణ పతాకాన్ని చూసి ఓ బాలుడు సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ వీడియోను చూడటమే కాకుండా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. రోడ్డు పక్కన ఓ చిన్నారి నిలబడి ఉన్నాడు. రహదారిపై జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ చేపట్టిన పోలీసుల చేతుల్లో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. వాటిని చూసిన ఆ బాలుడు సంతోషం పట్టలేక ఆనందంతో గంతులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ అయింది. వీడియోను పోస్ట్ అయిన వెంటనే క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ క్లిప్ ను చూస్తున్న నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆ పిల్లవాడికి ఉన్న దేశభక్తిని కొనియాడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?