ఏపీ ప్రజాప్రతినిధులకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా క్రీడా సంబరాలు నిర్వహించారు. మంగళవారం స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోటీలను ప్రారంభించారు. ఏపీ మంత్రులు వీ అనిత, గుమ్మడి సంథ్యా రాణి జట్లు తలపడ్డాయి. ప్రజా ప్రతినిధుల క్రికెట్లో అచ్చెన్నాయుడు టీంపై నాదెండ్ల మనోహర్ టీం విజయం సాధించింది.