పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్‌ కాల్‌..!! తెలియక కుళ్లిన చికెన్‌ కొన్నా.. సాయం చేయండి ప్లీజ్‌..! వీడియో

|

Oct 23, 2021 | 10:28 PM

ఏ దేశంలోనై ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం అత్యవసర సమయంలో పోలీసుల సేవలు అందుబాటులో ఉంచుతారు. అందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్‌ నెంబర్లను కేటాయిస్తాయి.

ఏ దేశంలోనై ప్రభుత్వాలు ప్రజల రక్షణ కోసం అత్యవసర సమయంలో పోలీసుల సేవలు అందుబాటులో ఉంచుతారు. అందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్‌ నెంబర్లను కేటాయిస్తాయి. ఆ ఫోన్‌ నెంబర్లు అందరికి గుర్తుండేలా ఫ్యాన్సీ నెంబర్‌లా త్రి డిజిట్‌ రూపంలో ఉంటాయి. వీటిని ప్రజలు అత్యవసర సమయాల్లో వినయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తే కొంతమంది అనవసరమైన వాటి గురించి కాల్‌ చేసి విసిగించడమే కాదు.. ప్రభుత్వ సేవలను దుర్వినియోగం చేస్తారు. అచ్చం అలాంటి సంఘటనే యూకేలోని థేమ్స్‌ వ్యాలీ పోలీస్‌ అధికారులకు ఎదురైంది. అసలు విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పోలీస్‌ ఎమర్జెన్సీ కాల్‌ 999 కి కాల్‌ చేసి “నేను ఒక సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి కుళ్లిపోయిన చికెన్‌ కొని, నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేశాను. ఆ తర్వాత చూస్తే అది కుళ్లిపోయింది, ఆ విషయం గురించి సూపర్‌ మార్కెట్‌ అధికారులోతో కూడా చెప్పాను.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral video: మెట్రోలో కార్డ్‌, క్యాష్‌ లేకున్నా ప్రయాణించవచ్చు..! వీడియో

SBI ట్రావెల్‌ కార్డ్‌తో..క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా.. వీడియో