SBI ట్రావెల్ కార్డ్‌తో..క్షణాల్లో 7 రకాల కరెన్సీలు విత్‌డ్రా.. వీడియో
విదేశీ పర్యటనలకు వెళ్లేవారి కోసం SBI అదిరిపోయే సరికొత్తగా మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్ కార్డుప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. డాలర్, పౌండ్, దిర్హమ్..
విదేశీ పర్యటనలకు వెళ్లేవారి కోసం SBI అదిరిపోయే సరికొత్తగా మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్ కార్డుప్రీపెయిడ్ కార్డును తీసుకొచ్చింది. డాలర్, పౌండ్, దిర్హమ్.. ఇలా ఏడు వేర్వేరు కరెన్సీ లావాదేవీలను ఒకే కార్డు ద్వారా చేసే.. వెసులుబాటును కస్టమర్ల ముందుకు తెచ్చింది. ఆయా దేశాల్లోని ఏటీఎంలు, మర్చెంట్ పాయింట్స్ వద్ద ఈ కార్డును వినియోగించుకోవచ్చని తెలిపింది ఎస్‌బీఐ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 లక్షల ఏటీఎంల నుంచి 34.5 మిలియన్ మర్చెంట్ల వద్ద ఈ కార్డును ఉపయోగించొచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది. ఈ మల్టీ కరెన్సీ ఫారిన్ ట్రావెల్ కార్డుకు చిప్, పిన్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాకప్‌గా ఇంకో కార్డు కూడా ఉంటుంది. ఈ కార్డుకోసం ఎలాంటి బ్యాంక్ అకౌంట్ సమాచారం అక్కర్లేదు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: పెళ్లి కోసం యువ జంట సాహసం.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో
Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

