Viral Video: పెళ్లి కోసం యువ జంట సాహసం.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. వీడియో
సోషల్ మీడియాలో నిత్యం కోతులకు సంబంధించని ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియోనే నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఓ వ్యక్తి తన కోతితో కలిసి ఓ షాప్‌లోకి వెళ్లిన సమయంలో..
సోషల్ మీడియాలో నిత్యం కోతులకు సంబంధించని ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియోనే నెటిజన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఓ వ్యక్తి తన కోతితో కలిసి ఓ షాప్‌లోకి వెళ్లిన సమయంలో.. ఓ బల్లపై కూర్చోని కోతి బన్ తింటూ ఉంటుంది. అదే సమయంలో.. ఆ యాజమాని కోతిని ఆటపట్టిస్తూ… తలపై కొడుతాడు. వెంటనే కోతి పక్కనే ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంటూ మరో కోతి తనను కోతి కొట్టిందనుకుని అద్దంపై సీరియస్ అవుతుంది. ఇలా రెండు సార్లు కోతిని ఆటపట్టిస్తాడు ఆ యాజమాని. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అడవి పిల్లి హాలివుడ్ స్టంట్.. యాక్షన్ హీరోకే పోటీ.. దుమ్ములేపుతున్న వీడియో.!
పూనేలో సినిమా తరహా ఛేజింగ్..!! కానిస్టేబుల్‌ను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్స్.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos