పూనేలో సినిమా తరహా ఛేజింగ్..!! కానిస్టేబుల్‌ను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్స్.. వీడియో
రౌడీలు పారిపోతుంటారు.. పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. కిలోమీటర్ల కొద్దీ ఛేజింగ్ జరుగుతుంది. కానీ చివరికి.. రౌడీలను పట్టుకుంటారు పోలీసులు. కానీ మీరు అనుకున్నట్లు ఇది రీల్ సీన్ కాదు..
రౌడీలు పారిపోతుంటారు.. పోలీసులు ఛేజ్ చేస్తుంటారు. కిలోమీటర్ల కొద్దీ ఛేజింగ్ జరుగుతుంది. కానీ చివరికి.. రౌడీలను పట్టుకుంటారు పోలీసులు. కానీ మీరు అనుకున్నట్లు ఇది రీల్ సీన్ కాదు.. రియల్ సీన్. అవును మీరు విన్నది నిజమే.. పూనేలోని ఓ కానిస్టేబుల్ ధైర్యం చేసి, ప్రాణాలకు తెగించి తన కర్యవ్యాన్ని నిర్వర్తించాడు. సిగ్నల్ బ్రేక్ చేస్తున్న డ్రైవర్‌ని ట్రాఫిక్ పోలీస్ అడ్డుకోబోయాడు. డ్రైవర్ మాత్రం కారు ఆపలేదు. అమాంతం పోలీసును అలాగే ఢీకొట్టగా.. బానట్ పై పడిపోయాడు పోలీసు. అయినా ఆగకుండా ఓవర్ స్పీడ్ తో వెళ్లిపోయాడు. సుమారు 700మీటర్లు.. ఆ పోలీసును లాక్కుపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: వారికి గబ్బిలాలే గ్రామదేవతలు.. వాటికి హాని చేస్తే ఏంచేస్తారో తెలుసా ! వీడియో
మంచిర్యాల జిల్లాలో కనిపించిన వింత ఘటన.. మాతృత్వం చాటిన శునకం.. వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos