కామెడీ చేద్దామనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు.. వీడియో
సోషల్ మీడియోలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. అవి ఒక్కోసారి సరదాగా అనిపించినా.. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి.
సోషల్ మీడియోలో ఫేమస్ అవ్వడం కోసం చాలామంది రకరకాల వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. అవి ఒక్కోసారి సరదాగా అనిపించినా.. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కూడా తెచ్చిపెడతాయి. అలాంటి సంఘటనే ఒక దేశంలో జరిగింది. ఈ వీడియోలో ఓ వ్యకి ఒక దుకాణం దగ్గర కెళ్లి కొన్ని వస్తువులు కొనుగోలు చేసాడు. తర్వాత తన కారు దగ్గరకి వస్తూ షర్ట్‌లోంచి ఒక తుపాకీ తీసి రకరకాలుగా విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత కొన్ని డబ్బులు జేబులోంచి తీసి వాటిని రోడ్డుపై విసురుతూ… గన్ చూపిస్తూ రకరకాలుగా ప్రదర్శన చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ కాల్..!! తెలియక కుళ్లిన చికెన్ కొన్నా.. సాయం చేయండి ప్లీజ్..! వీడియో
Viral video: మెట్రోలో కార్డ్, క్యాష్ లేకున్నా ప్రయాణించవచ్చు..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos