వావ్‌ !! వాటే క్రియేటివిటీ.. ఆరవై ఏళ్ల వయసులో అద్భుత సృష్టి

వావ్‌ !! వాటే క్రియేటివిటీ.. ఆరవై ఏళ్ల వయసులో అద్భుత సృష్టి

Phani CH

|

Updated on: Sep 14, 2023 | 9:01 PM

ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చని నిరూపించాడు.. ఆరు పదుల వయసున్న ఒక పెద్దాయన.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన శక్తి సరిపోకపోవడంతో వినూత్నంగా.. తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. చంద్రం అనే చిరు వ్యాపారి నేటి యువతకు అదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం..

ఆలోచనలకు వయస్సుతో సంబంధం లేదు.. ఏ వయస్సు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చని నిరూపించాడు.. ఆరు పదుల వయసున్న ఒక పెద్దాయన.. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన శక్తి సరిపోకపోవడంతో వినూత్నంగా.. తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. చంద్రం అనే చిరు వ్యాపారి నేటి యువతకు అదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్బీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం.. తనకు ఉన్న సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ చిన్నపిల్లలకు సంబంధించిన చిరు తిండ్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 30 ఏళ్లుగా ఇదే జీవనోపాధిని పొందుతున్నాడు. ప్రస్తుతం వయసు ఆరవై దాటడంతో శరీరం ఆరోగ్యం సహకరించకపోతుంది. కుటుంబ పరివారం పెరగడంతో కష్టపడలేక పోతున్నాడు. చనిపోయే వరకు తన రెక్కల కష్టంతోనే బ్రతకాలి అన్న ఆయన ఆశయం నుంచి ఒక తెలివైన ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయన ఆలోచనలో నుంచి వచ్చిందే బ్యాటరీ సైకిల్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లలకు ఇంట్లో కమ్మగా వండి పెట్టండి… కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

తలకు సవరం.. భార్య డ్రెస్ వేసి అమ్మాయిలా మారాడు.. చివరకు ??

Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన

విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్‌