Ram Charan-Upasasana: మ్యాచింగ్ దుస్తుల్లో అదరగొట్టిన రామ్ చరణ్, ఉపాసన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ వివాహ వేడుక కోసం పారిస్ వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసనల కామన్ ఫ్రెండ్ రోసమిన్ మాధవ్ జీ వివాహ వేడుక ఫ్రాన్స్ లో జరిగింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ దుస్తులలో రామ్ చరణ్, ఉపాసన తళుక్కుమన్నారు. ఇరువురు మ్యాచింగ్ దుస్తులు ధరించి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫరాజ్ మీనన్ డిజైన్ చేసిన దుస్తుల్లో రామ్ చరణ్ ఠీవి ఒలకబోశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ వివాహ వేడుక కోసం పారిస్ వెళ్లారు. రామ్ చరణ్, ఉపాసనల కామన్ ఫ్రెండ్ రోసమిన్ మాధవ్ జీ వివాహ వేడుక ఫ్రాన్స్ లో జరిగింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ దుస్తులలో రామ్ చరణ్, ఉపాసన తళుక్కుమన్నారు. ఇరువురు మ్యాచింగ్ దుస్తులు ధరించి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫరాజ్ మీనన్ డిజైన్ చేసిన దుస్తుల్లో రామ్ చరణ్ ఠీవి ఒలకబోశారు. ఇక ఉపాసన గోల్డ్ వర్క్ తో కూడిన రిచ్ బ్రౌన్ అనార్కలి సూట్ లో హుందాగా దర్శనమిచ్చారు. ఫ్యాషన్ సామ్రాజ్యపు రాజధానిగా పేరుగాంచిన పారిస్ కు తగిన విధంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ స్టయిల్ స్టేట్ మెంట్ ను ఘనంగా చాటారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాదు, తన 16వ చిత్రాన్ని సానా బుచ్చిబాబు దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానం టాయిలెట్‌లో ఇదేం పాడు పని !! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
సింహాలే కాదు.. పులులు కూడా ఈ జంతువులను చూసి పరార్
నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు
అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??
భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..