నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్ !! వేసిన విధానం తప్పంటున్న నెటిజన్లు
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు. క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా.. అతను వేసిన విధానం చాలామందికి నచ్చలేదు. నాలుకతో ఆ ఆర్టిస్ట్ విరాట్ బొమ్మను గీసాడు.
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు. క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారిలో ఒక వీరాభిమాని కోహ్లీ చిత్రాన్ని గీసాడు. అతని టాలెంట్ మెచ్చుకునేలా ఉన్నా.. అతను వేసిన విధానం చాలామందికి నచ్చలేదు. నాలుకతో ఆ ఆర్టిస్ట్ విరాట్ బొమ్మను గీసాడు. ముఫద్దల్ వోహ్రా అనే ట్విట్టర్ యూజర్ ఓ గుర్తు తెలియని ఆర్టిస్ట్ తన నాలుక కొనలను ఉపయోగించి విరాట్ కోహ్లీ చిత్రాన్ని గీసే వీడియోను షేర్ చేసాడు. ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ‘విరాట్ కోహ్లీని ఓ అభిమాని తన నాలుకతో కళాత్మకంగా తీర్చిదిద్దాడు’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ విచిత్రమైన పెయింట్ రుచి గురించి అడిగారు. కొందరు అతని టాలెంట్‌ను మెచ్చుకుంటే మరికొందరు పెదవి విరిచారు. కొందరు ‘ప్రతిభావంతుడైన వ్యక్తి’ అని మెచ్చుకుంటే .. ట్విట్టర్‌లో చాలామంది ‘పెయింటింగ్ పెర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నా అతను వేసిన విధానం సరిగా లేదని’కామెంట్లు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయిదో అంతస్తులో పెట్రోల్ బంక్.. అంతపైకి ఎలా వెళ్తారు ??
భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..
థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్.. ఇక్కడ కూడా ఆపర
హోటల్లో టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..
70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..