భూకంపానికి ఊగిపోయిన పెళ్లి వేదిక.. పరుగులు తీసిన జనం..
మొరాకో లోని హై అట్లాస్ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 2,500 మందికి పైనే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా, మర్రకేష్‌లో ఓ వివాహ వేడుకలో జనం పరుగులు తీస్తు్న్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
మొరాకో లోని హై అట్లాస్ పర్వతాల్లో 6.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకూ 2,500 మందికి పైనే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ కుప్పలుగా శవాలు బయటపడుతున్నాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా, మర్రకేష్‌లో ఓ వివాహ వేడుకలో జనం పరుగులు తీస్తు్న్న వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వివాహ వేడుకలో భాగంగా కొందరు సంగీతకారులు ప్రదర్శన ఇస్తున్నారు. ఆ సమయంలో వేదిక మొత్తం ఊగిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు తీసారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థియేటర్‌లో చిమ్మచీకట్లో.. ఇదేం పని బాస్.. ఇక్కడ కూడా ఆపర
హోటల్లో టేబుల్ శుభ్రం చేస్తున్న వెయిటర్.. అంతలోనే..
70 మందితో వెళ్తున్న విమానం.. ఉన్నట్టుండి పొలాల్లో ల్యాండింగ్..
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

