ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్‌ ఉమన్‌ అంటూ కామెంట్లు

ఐదు పదులు దాటినా అదరహో అనిపిస్తున్న మహిళ !! సూపర్‌ ఉమన్‌ అంటూ కామెంట్లు

Phani CH

|

Updated on: Mar 24, 2023 | 9:53 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయిందనే చెప్పాలి. అంతేకాదు ఈ సోషల్‌ మీడియా ఎందరో ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయిందనే చెప్పాలి. అంతేకాదు ఈ సోషల్‌ మీడియా ఎందరో ట్యాలెంటెడ్‌ పర్సన్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. రీల్స్‌, వీడియోస్‌తో ఎందరో వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ 53 ఏళ్ల మహిళ అద్భుతంగా డాన్స్‌ చేస్తున్న వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆమె ఎనర్జీ చూసిన నెటిజన్లు సూపర్‌ ఉమన్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు . ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నీరూసైనీ స్పోర్ట్స్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు మొదటినుంచి డాన్స్‌ అంటే ఎంతో మక్కువ. దాంతో ఆమె తరచూ డాన్స్‌ చేసిన వీడియోలను నెట్టింట షేర్‌ చేస్తుంటారు. ప్రస్తుతం నీరూసైనీ పఠాన్‌ సినిమాలోని జూమేలే మ్యూజిక్‌ సూపర్‌ ఎనర్జితో డాన్స్‌ చేసి అదరగొట్టారు. ఖాకీ ప్యాంట్, బ్లాక్ టీ షర్ట్ ధరించి ఏంతో హుషారుగా డాన్స్‌ చేశారు. నడివయసులోనూ ఆమె ఎనర్జీ లెవల్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అదే విషయాన్ని కామెంట్లద్వారా పంచుకుంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆచారం అంటూ.. స్టిక్‌ తీసుకొని వరుడ్ని చితకబాదిన వధువు

ఉద్యోగం చేస్తానన్న కోడలు.. ఇటుకతో తల పగలగొట్టిన మామ !!

భార్యకు కిడ్నీ ఇవ్వడానికి వెళ్లి షాక్‌ తిన్న భర్త.. ఏం జరిగిందంటే ??

Dil Raju: దానయ్యకు స్పెషల్ గిఫ్ట్‌ !! ఎంతైనా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసరే !!

ఈయన కష్టం పగోడికి కూడా రావొద్దు పాపం !! బికినీ వేయాలి అంటే 10కోట్లు కావాలంటున్న ముద్దుగుమ్మ

 

Published on: Mar 24, 2023 09:53 AM