63 నాణేలు మింగి వ్యక్తి !! 48గంటల పాటు ఆపరేషన్ !! చివరికి ఏమైందంటే ??
రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక వ్యక్తి కడుపులో నుంచి సుమారు 63 నాణేలను తొలగించారు. అవును మీరు విన్నది నిజమే..
రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక వ్యక్తి కడుపులో నుంచి సుమారు 63 నాణేలను తొలగించారు. అవును మీరు విన్నది నిజమే.. జోద్‌పూర్‌లోని ఎండీఎం ఆసుపత్రికి కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అసలెందుకు కడుపు నొప్పి వస్తోందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పలు టెస్టులను సైతం నిర్వహించారు. 10 నుంచి15 నాణేలను మింగినట్లుగా సదరు వ్యక్తి డాక్టర్లకు చెప్పగా.. రిపోర్ట్స్‌లో మాత్రం భారీ సైజ్‌లో లోహపు ముద్ద కడుపులో ఉన్నట్లు తేలింది. దీంతో ఆ హాస్పిటల్ డాక్టర్లు శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను సిద్దం చేసుకుని.. రెండు రోజుల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తి కడుపు నుంచి సుమారు 63 నాణేలను బయటికి తీశారు. కాగా, ప్రస్తుతం రోగీ ఆరోగ్యంగానే ఉన్నాడని.. కొద్దిరోజుల పర్యవేక్షణ అనంతరం అతడ్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాస్ జాబ్‌లో నుంచి తీసేశాడని.. ఏం చేశాడో తెలుసా ??
పాము ఉడత ఫైట్.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??
Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే
ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??
టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

