టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!
డిజిటల్ యుగంలో ప్రైవసీ ప్రధాన సమస్యగా మారింది. ఇంట్లోంచి బయటకు వెళ్తే.. మనకు భద్రత ఉందా అనే సందేహం వస్తుంది. హాస్టళ్ల నుంచి మొదలు పబ్లిక్ టాయిలెట్స్, డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ వరకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
డిజిటల్ యుగంలో ప్రైవసీ ప్రధాన సమస్యగా మారింది. ఇంట్లోంచి బయటకు వెళ్తే.. మనకు భద్రత ఉందా అనే సందేహం వస్తుంది. హాస్టళ్ల నుంచి మొదలు పబ్లిక్ టాయిలెట్స్, డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ వరకు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీక్రెట్ కెమెరాలు అమర్చి మనల్ని పరిశీలిస్తుంటారు. తాజాగా కెనడాలోని ఓ ప్రముఖ కంపెనీ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. ఎయిర్ బీఎన్‌బి (Airbnb) అనేది కెనడాలోని కస్టమర్‌లకు హోటల్‌లు, గెస్ట్‌హౌస్‌లు, గదులతో సహా వసతిని అందించే సంస్థ. చాలా మంది కెనడియన్లు ఈ ప్రసిద్ధ కంపెనీ ద్వారా అద్దె ప్రాపర్టీల కోసం వెళ్తారు. అయితే ఎంతో పేరు తెచ్చుకున్న ఈ కంపెనీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకోవడంతో కస్టమర్లు అంతా అయోమయంలో పడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్ లోనూ.. కోట్లు కుమ్మరించింది
అరేబియన్ దిగ్గజం నయా రికార్డ్.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర
Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల
Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??
Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!

