Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??
ఆమీర్ ఖాన్..! ఈయన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్! స్టోరీ సెలక్షన్లో ది బెస్ట్! ఆ స్టోరీకి తగ్గట్టు ట్రాన్స్ ఫాం అవ్వడంలో.. వెరీ స్ట్రిక్ట్ ! సినిమా పిక్చరైజేషన్లో నో కాప్రమైజ్!
ఆమీర్ ఖాన్..! ఈయన బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్! స్టోరీ సెలక్షన్లో ది బెస్ట్! ఆ స్టోరీకి తగ్గట్టు ట్రాన్స్ ఫాం అవ్వడంలో.. వెరీ స్ట్రిక్ట్ ! సినిమా పిక్చరైజేషన్లో నో కాప్రమైజ్! ఇక ఫిల్మ్ రిలీజ్ తరువాత కలెక్షన్లలో ఈయనే టాప్! ఇది అమీర్ ఖాన్ గురించి ఇన్‌షార్ట్. కాని అలాంటి ఆమీర్ ఫస్ట్ టైం… తన కెరీర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్నారు. ఇప్పుడీ కలెక్షన్ ఫిగర్ తో… బీ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఆమీర్ కు చాలా బాగా నచ్చిన వన్ ఆఫ్ ది హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’. దాదాపు 14 ఏళ్లుగా ఈసినిమా రిమేక్ చేయాలని అనుకుంటున్న ఆమీర్… అద్వైత్ చందన్ కారణంగా ఆ కోరికను తీర్చుకున్నారు. లాల్ సింగ్ చడ్డా గా రీసెంట్ గా మన ముందుకు వచ్చారు. కాని తన మునుపటి సినిమాల్లా.. ఎవరినీ ఆకట్టుకోలే పోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

