Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం
బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క కోసమే జనాలు ఈ సిరీయల్‌ను తెగ చూసేవారు.
బుల్లితెరపై ‘కార్తీకదీపం’ సీరియల్ ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్క కోసమే జనాలు ఈ సిరీయల్‌ను తెగ చూసేవారు. అయితే, ఓ రోడ్డు ప్రమాదంలో వీరు చనిపోయినట్లు చూపించడంతో.. రేటింగ్స్‌తో పాటు జనాలు కూడా ఈ సిరీయల్‌కు దూరమయ్యారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబుల పిల్లలను పెద్దవారిగా చేసి… వారి మధ్య ఎమోషన్ల్ సీన్లు అల్లినా కూడా… ఈ సీరియల్ మునుపటి ఆదరణకు నోచుకోవడం లేదు. దీంతో ఈ సీరియల్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్న కార్తీక దీపం మేకర్స్… వంటలక్క, డాక్టర్ బాబును మళ్లీ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఆ క్రమంలోనే… యాక్సిడెంట్‌కు గురైన వంటలక్క ఓ ఆసుపత్రిలో కోమాలో ఉన్నట్టు… ఉన్నట్టుండి డాక్టర్ బాబు అని లేచినట్టు… ఓ ప్రొమోను కట్ చేశారు. రీసెంట్గా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడీ ప్రోమో… మళ్లీ మహిళలను ఈ సీరియల్ వైపే చేసేలా చేస్తోంది. విపరీతమైన క్యూరియాసిటీని అందర్లో పుట్టిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: “సారీ వెంకటరెడ్డి” – రేవంత్ … మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

