Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల

అదిరిపోయేలా హీరో మాస్ లుక్స్... అందర్నీ ఆకట్టకునేలా సాంగ్స్.. దిమ్మతిరిగిపోయేలా ఉన్న ట్రైలర్... ఇవి కాక ఇంకేమ్‌ కావాలి... ఓ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరగడానికి.

Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల

|

Updated on: Aug 14, 2022 | 9:19 AM

అదిరిపోయేలా హీరో మాస్ లుక్స్… అందర్నీ ఆకట్టకునేలా సాంగ్స్.. దిమ్మతిరిగిపోయేలా ఉన్న ట్రైలర్… ఇవి కాక ఇంకేమ్‌ కావాలి… ఓ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరగడానికి. అంతే కదా..! అందుకే నితిన్ మాచర్ల నియోజక వర్గం సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా…! పాజిటివ్ టాక్‌ తో రన్ అవుతుందా..! అసలు సినిమా ఎలా ఉంది! నితిన్ హీరోగా కృతి శెట్టి, కేథరిన్ థెరిసా హీరోయిన్లుగా రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. గతంలో డైరెక్టర్ పూరీ దగ్గర ఎడిటర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాతోనే డైరక్టర్‌ గా పరిచయం అవుతున్నారు. ఇక కథ! ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల అనే నియోజకవర్గం చుట్టూనే సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. రాజప్ప అలియాస్ సముద్రఖని తండ్రి చనిపోగానే అతనికి సీటు ఇవ్వడానికి అధిష్టానం వెనకడుగు వేస్తుంది. దాంతో అక్కడ ఎలక్షన్సే లేకుండా మాచర్లను తన గుప్పిట్లో పెట్టుకుంటారు రాజప్ప. అలాంటి సమయంలోనే సివిల్స్ రాసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సిద్దార్థ్ రెడ్డి అలియాస్ నితిన్.. పక్కింటికి వచ్చిన సంధ్య అలియాస్ కృతి శెట్టి తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం రాజప్ప గుప్పిట్లో ఉన్న మాచర్లకు వెళతాడు. మాచర్లలో తన ప్రేయసి పరిస్థితి తెలుసుకుని షాకయ్యేలోపు నిధి అలియాస్ కేథరిన్ చేసిన పనికి అదే జిల్లాకు కలెక్టర్ అవుతాడు. ఇక 30 ఏళ్ల నుంచి ఎన్నికలే లేకుండా ఉన్న మాచర్ల లో నితిన్ ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేస్తాడు? తన ప్రేయసి సంధ్య కోసం సిద్ధార్థ రెడ్డి ఏం చేశాడు? అనేదే సినిమా కథ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??

Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్‌.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం

Follow us
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?

జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌

చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు

బరువును అదుపులో ఉంచే సపోటా.. తింటున్నారా? ఎన్ని లాభాలో..

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు

NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..

తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..

హనుమాన్‌ రాముడికి ఇచ్చినట్టే మీ అందరికీ మాటిస్తున్నా! ప్రశాంత్