మరోసారి దిమ్మతిరిగిపోయింది !! రీ-రిలీజ్ లోనూ.. కోట్లు కుమ్మరించింది
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు..! ఇప్పుడా పండుగాడు.. మరో సారి దిమ్మతిరిగేలా చేశాడు. అందరి మైండును బ్లాకయ్యేలా చేశాడు.
ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగాడు..! ఇప్పుడా పండుగాడు.. మరో సారి దిమ్మతిరిగేలా చేశాడు. అందరి మైండును బ్లాకయ్యేలా చేశాడు. తన మేనియా ఏంటో… మరో సారి టాలీవుడ్కు రుచిచూపించాడు. తన సినిమా రీరిలీజ్ తోనూ… బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేశాడు. నెంబర్ 1 హీరోగా నెట్టింట వెలిగిపోతున్నాడు. పోకిరీతో.. ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తాజాగా అదే సినిమాతో మరో అన్‌బిలీవబుల్ రికార్డును సెట్ చేశారు. ప్రిన్స్ బర్త్ డే సందర్భంగా… ఘట్టమనేని ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 9th ఆగస్టు రీ-రిలీజ్ అయిన పోకిరి సినిమా… దిమ్మతిరిగే కలెక్షన్లను రాబట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరేబియన్ దిగ్గజం నయా రికార్డ్.. టీ20ల్లో తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర
Macherla Niyojakavargam: మాసు.. క్లాసు.. క్రాస్ బ్రీడే మాచర్ల
Laal Singh Chaddha: ఘోరం.. 180కోట్లకు 10 కోట్లేనా !! ఇక ఆమీర్ పని ఖతమేనా ??
Karthika Deepam: వంటలక్క వచ్చేసిందోచ్.. ఇక వెలిగిపోనున్న కార్తీక దీపం
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

